కార్పొరేటర్ల కు స్పందించని అధికారుల పై చర్యలు తీసుకోవాలి

  . . . మొదటి కౌన్సిల్ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్   నిజామాబాద్ సిటి, బతుకమ్మ:   నగరంలోని అన్ని డివిజన్లో అనేక సమస్యలు పేరుకుపోయాయి. కనీస మౌలిక సమస్యలు కూడా పరిష్కారం కాకపోవడం ఇబ్బందికరం. అలాగే కార్పొరేటర్లకు సంబంధిత అధికారులు స్పందించడం లేదని ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ లో ఆయా విభాగాల అధికారుల్లో మార్పు రావాలని నగరపాలక సంస్థ మొదటి కౌన్సిల్ సమావేశంలో...