నారాయణ కాలేజీ పై చర్య తీసుకోవాలి

తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బగోని అశోక్ గౌడ్ ఆర్మూర్, బతుకమ్మ : మేడ్చల్ జిల్లా పోచారం పరిధిలో గల నారాయణ కాలేజీలో  తనీష్ అనే విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన లెక్చరర్ లు,  నారాయణ కాలేజ్ యజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బగోని అశోక్ డిమాండ్ చేశారు. తనీష్ నారాయణ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న అతను బలవన్మరణానికి కారమైన లెక్చరర్లు,  నారాయణ కళాశాల యజమాన్యం సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నాదని అన్నారు. బాధితులకు...