నారాయణ సీబీఎస్ఈ పాఠశాల పై చర్యలు తీసుకోవాలి

  . . . డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు రాథోడ్ జీవన్   డిచ్ పల్లి, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి మండల కేశపూర్ శివారులోని నారాయణ సీబీఎస్ ఈ పేరుతో బిల్డింగ్ నిర్మాణం పూర్తవకముందే ఎటువంటి పర్మిషన్ లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్న నారాయణ సంస్థపై వెంటనే చర్యలు తీసుకోవాలని డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు రాథోడ్ జీవన్ అన్నారు. నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ని బుధవారం...