మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలి

ఆర్మూర్, బతుకమ్మ :  సీఎం పిటిషన్ పై తప్పుడు నివేదిక ఇచ్చిన ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీ వీ నరసింహారెడ్డి , ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు మందుల బాలు మాట్లాడారు. ఆర్మూర్ మున్సిపల్  అక్రమాలపై సీఎంఓ కు ఫిర్యాదు చేశామని తెలిపారు.  సి ఎం ఓ నుండి అడిషనల్ కలెక్టర్ అంకిత్ కు విచారణ చేయాలని ఆదేశాలు వచ్చాయని తెలిపారు.  ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ విచారణ...