మెడ్ ప్లస్ కంపెనీపై చర్యలు తీసుకోవాలి

మెడ్ ప్లస్ మెడికల్ షాప్ లైసెన్స్ రద్దు చేయాలి   రుద్రూర్ (వర్ని), బతుకమ్మ : ప్రజా ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న మెడ్ ప్లస్ మెడికల్ షాపు పై, యాజమాన్యంపై చర్యలు తీసుకొని మెడికల్ షాపు లైసెన్స్ ను రద్దు చేయాలని బాధితులు డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీలత, శ్రీకాంత్ లకు ఫిర్యాదు చేశారు. వర్ని మండల కేంద్రంలోని మేడి ప్లేస్ లో గత మూడు రోజుల క్రితం ఓ ఆర్ ఎస్ ప్యాకెట్ లో చెత్త రావడం పట్ల వినియోగదారులు జిల్లా మెడికల్  డ్రగ్ ఇన్...