నాలెడ్జ్ పార్క్ జూనియర్ కాలేజీపై చర్యలు తీసుకోవాలి
. . . తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జ్వాలా నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : మోసపూరిత ప్రకటనలతో విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రులు మోసం చేస్తున్న నాలెడ్జ్ పార్క్ జూనియర్ కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జ్వాలా అన్నారు. ఈ మేరకు మంగళవారం డీఈఓ ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలెడ్జ్ పార్క్ జూనియర్ కాలేజ్ యాజమాన్యం వారికి ఆకాష్ బైజూస్...