కారుణ్య హై స్కూల్ పై చర్యలు తీసుకోవాలి

పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హైదరాబాదుకు చెందిన ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ కార్పొరేట్ స్కూల్ పేరుతో కారుణ్య హైస్కూల్లో  కొందరి అధికార పార్టీ వ్యక్తుల అండతో  విచ్చలవిడిగా అడ్మిషన్లు చేపట్టారని యాజమాన్యంపై  చర్యలు తీసుకోవాలని పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కారుణ్య హైస్కూల్  ఆగడాలకు వ్యతిరేకంగా స్కూల్  ముందు పత్రిక విలేకరుల సమావేశం  నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ...