ఫీజుల కోసం పీడిస్తున్న జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలి
పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఫీజుల కోసం విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ఎస్ఆర్, కాకతీయ, అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో డీఐఈఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ధనార్జనే ధ్యేయంగా ఎస్ ఆర్, కాకతీయ,...