అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి

రెండు పడక గదుల నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరపాలి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన బిజెపి నాయకులు మాయమైపోతున్న చెరువులను కాపాడాలి అడిషనల్ కలెక్టర్, సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేత   బాన్సువాడ, బతుకమ్మ  : బాన్సువాడ పట్టణంలో చేపడుతున్న అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు శనివారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. పట్టణ శివారులో మాయమవుతున్న చెరువులను కాపాడాలని డిమాండ్ చేశారు. కొంతమంది ప్రభుత్వ అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని,...