జీజీహెచ్ లో డైట్ సప్లై చేసిన గంగాధర్ పై చర్యలు తీసుకోవాలి

బతుకమ్మ, నిజామాబాద్ : జీజీహెచ్ లో డైట్ సప్లై చేసిన గంగాధర్ పై చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయగలరు అని వై.శ్రీనివాస్ కలెక్టర్ ని కోరారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలోని కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్) లో డైట్ సప్లై చేసే జీ.గంగాధర్ జీజీహెచ్ లో డైట్ సప్లై వై.శ్రీనివాస్ అనుభవం, ఆధారాల తో క్లెయిమ్ చేస్తున్నారు అని అన్నారు. శ్రీనివాస్ యెద్గల సంస్థ ను మెసర్స్ వై.శ్రీనివాస్ దాని...