అవినీతికి పాల్పడిన తండ్రి కొడుకుల పై చర్యలు తీసుకోవాలి
. . . టిసిఎస్ అధ్యక్షులు శంకర్ గౌడ్ డిమాండ్ కోటగిరి, బతుకమ్మ : కోటగిరి కల్లు గీత సహకార సంఘం సొసైటిలో గత రెండు సంవత్సరాలుగా లెక్కలు చెప్పకుండా ఏక చక్రాధిపత్యం వహిస్తూ అవినీతికి పాల్పడుతున్న తండ్రి కొడుకులు అయినా డిపో మేనేజ్మెంట్ సాయగౌడ్, కోశాధికారి శ్రీధర్ గౌడ్ లపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని టిసిఎస్ అధ్యక్షులు శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలోని ఏఎస్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో...