అనుమతి లేకుండా అడ్మిషన్లు చేపడుతున్న విద్యా సంస్థల పై చర్యలు తీసుకోవాలి
. . . డిఎస్ఎఫ్ఐ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కమిటీ అధ్యక్షుడు జీవన్ రాథోడ్ కామారెడ్డి, బతుకమ్మ : ఇంటర్ బోర్డు నుంచి ఎటువంటి అనుమతి లేకపోయినా బోధన్ లో ఉన్నటువంటి విజయసాయి పేరు మీద బాన్సువాడ పట్టణంలో విజయసాయి పేరుతో బ్రాంచ్ పెట్టి అడ్మిషన్లు నిర్వహిస్తున్న విజయ్ సాయి విద్యాసంస్థల యజమాన్యం పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు జీవన్ రాథోడ్ అన్నారు. డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా...