కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
. . . సమ్మర్ క్యాంపు పేరిట ఫీజుల దందా నిర్వహిస్తున్న కార్పొరేట్ యజమాన్యాలు . . . తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా విద్యాశాఖ అధికారి జ్వాల నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : సమ్మర్ క్యాంప్ పేరిట ఫీజు ల వసూళ్లకు పాల్పడుతున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జ్వాల అన్నారు. ఈ విషయమై టీఎస్ఏ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి కి వినతి పత్రం...