అమీషాపై చర్యలు తీసుకోవాలి

బతుకమ్మ : నాగరెడ్డిపేట : పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర మంత్రి అమీషాపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నాగిరెడ్డిపేట మండల అంబేద్కర్ యువజన సంఘం డిమాండ్ చేసింది.ప్రపంచ దేశాలు అంబేద్కర్ను దేవుడిగా కొలుస్తున్నటువంటి ఈరోజుల్లో ఒక కేంద్రమంత్రి పదవిలో ఉండి పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల తాము తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్రమంత్రి అమీషా 24 గంటల్లో అంబేద్కర్కు క్షమాపణ చెప్పాలని లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఇది కేవలం...