ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల విక్రయాలపై చర్యలు తీసుకోవాలి
. . . విద్యార్థి సంఘాల జేఏసీ నాయకుడు నవాతే ప్రతాప్ బోధన్, బతుకమ్మ : ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాల విక్రయాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థ సంఘాల జేఏసి నాయకుడు నవాతే ప్రతాప్ అన్నారు. బోధన్ పట్టణంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, స్టేషనరీ, యూనిఫాంల విక్రయాలు నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపుతున్నాయని విద్యార్థి సంఘాల జేఏసీ ఆరోపించింది. ఈ వ్యవహారంపై విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి సంబంధిత పాఠశాలలపై...