రోడ్డు కబ్జా చేసిన వారి పై చర్యలు తీసుకోవాలి..

  రుద్రూర్, బతుకమ్మ :   రుద్రూర్ మండల కేంద్రంలోని మల్లయ్య గుట్టకు వెళ్లే దారిలో నక్కల ఓర్రె పోయే రోడ్డు, సాసర గుంట కట్ట నెం: 301 ఈ రెండు రోడ్లను ఏంబరి యమన్ అను వ్యక్తి 50 సంవత్సరాల నుండి ఉన్న రోడ్డును కబ్జా చేయడమే కాకుండా నక్కల ఓర్రే రోడ్డు సుమారు 20 ఫీట్లు కూడా జేసీబీ , ట్రాక్టర్ సహాయంతో తోడేస్తున్నారు. రోడ్డు కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం రోజున రైతులు తహసీల్దార్ తారాబాయికి వినతి...