రిపల్స్ విద్యాసంస్థపై చర్యలు తీసుకోవాలి
. . . విద్యార్థి సంఘాల వినతి బిచ్కుంద, బతుకమ్మ : బిచ్కుంద మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రిపల్స్ విద్యాసంస్థపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థి సంఘాల నాయకులు గురువారం బిచ్కుంద మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా బిచ్కుంద పట్టణంలో రిపల్స్ విద్యాసంస్థ కొనసాగుతోందని తెలిపారు. మొదట్లో ఈ సంస్థ బిచ్కుంద పట్టణంలో అద్దె భవనంలో నిర్వహించబడిందని, అనంతరం కందర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని వ్యవసాయ భూమిలో...