రెంజల్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి
. . . ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ రెంజల్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల మోడల్ స్కూల్‌లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవినీతి, అక్రమాలపై అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రిన్సిపాల్ ఫిరోజ్‌పై వచ్చిన ఆరోపణలను సమగ్రంగా విచారించి, ఆయనను తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెంజల్ మోడల్...