లిటిల్ స్కాలర్ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
. . . విద్యార్థి సంఘాల నాయకులు కామారెడ్డి, బతుకమ్మ : విద్యను వ్యాపారంగా మార్చిన లిటిల్ స్కాలర్ పాఠశాల యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, అడ్మిషన్ ఫీజుల పేరుతో వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్‌ను తొలగించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్ పాఠశాలలో విద్యార్థి సంఘాల నాయకులు శనివారం ఆందోళన చేపట్టారు. అనంతరం పాఠశాలలో పుస్తకాల విక్రయం జరుగుతున్న గదిని సంబంధిత అధికారులతో సీజ్ చేయించారు....