ఇందూర్ మదర్ హుడ్ హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
. . . ప్రజావాణిలో ఆర్‌ఎస్‌పీ జిల్లా కమిటీ ఫిర్యాదు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఇందూర్ మదర్ హుడ్ హాస్పిటల్ యాజమాన్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్ఎస్ పీ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌పీ జిల్లా కార్యదర్శి కటారి రాములు మాట్లాడుతూ ఒక గర్భిణీ మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన సమయంలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్, ఇందూర్ మదర్ హుడ్ హాస్పిటల్ యాజమాన్యంతో కుమ్మక్కై...