కృష్ణవేణి పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
. . . బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు నవాతే ప్రతాప్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నందిపేట్ మండలంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు నవాతే ప్రతాప్ అన్నారు. ఈ మేరకు జాతీయ బీసీ విద్యార్థి సంఘం ప్రతినిధులు శనివారం జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయంలో ఇంచార్జ్ సూపరిండెంట్ దీపక్‌ను కలిసి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అనేక...