వసతిగృహ వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలి

  . . . పీడీఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.బాల్ రాజ్   బోధన్, బతుకమ్మ :   చందూర్‌లోని బీసీ బాలుర వసతిగృహ వార్డెన్‌పై తక్షణమే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి ఫ్రంట్ (పీడీఎస్ఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.బాల్ రాజ్ అన్నారు. ఈ మేరకు బుధవారం బోధన్ ఆర్డీఓ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 11వ తేదీన వసతి గృహ వార్డెన్ కల్పలత విద్యార్థులపై సిగరెట్లు తాగుతున్నా...