ప్రైవేటు పాఠశాలల దోపిడీపై చర్యలు తీసుకోవాలి

  . . . టీజీవీపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు గంధం సంజయ్   కామారెడ్డి, బతుకమ్మ :   ప్రైవేటు పాఠశాలల్లో నోట్‌బుక్స్, యూనిఫాంల పేరుతో జరుగుతున్న అధిక వసూళ్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని, అలాగే అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు చేపట్టాలని టీజీవీపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు గంధం సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) ఆధ్వర్యంలో బుధవారం కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) కార్యాలయాన్ని ముట్టడించి నిరసన చేపట్టారు. ఈ...