కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలి

  . . . డీఈఓకు బీసీ విద్యార్థి సంఘం వినతి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నందిపేట్ మండలంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు నవాతే ప్రతాప్ అన్నారు. ఈ మేరకు బీసీ విద్యార్థి సంఘం ప్రతినిధులు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) అశోక్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌కు షిఫ్టింగ్ అనుమతి (షిఫ్టింగ్ పర్మిషన్), ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీ...