చట్టాన్ని అతిక్రమించే స్కానింగ్ సెంటర్లపై చర్యలు
జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.రాజశ్రీ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పిసీపిఎన్డీటీ చట్టాన్ని అతిక్రమించి గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ నిర్వహించి పుట్టబోయే బిడ్డ ఆడ, మగ అని తెలిపే స్కానింగ్ సెంటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.రాజశ్రీ హెచ్చరించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జిల్లాలోని మూడు డివిజన్ లలో ప్రత్యేక బ్రుందాల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా రిజస్టర్...