ఆర్టీసీ డిపోలో జంతుబలిపై చర్యలా?

. . . ముగ్గురు అధికారులకు చార్జీషీట్లా  . . . ఎం.డికి చేరిన నిజామాబాద్ డిపో 1 ఉదంతం . . . మెకానిక్ లపై తోసివేసేందుకు సంతకాల సేకరణ . . . ఓ అధికారి నిర్వాకంతో అందరి మెడకు జంతుబలి వివాదం నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్ర రవాణా శాఖలోని డిపోలలో జంతుబలి నిషేద ఉల్లంఘన చేసి మేకను వధించిన ఘటన వ్యవహరం అధికారుల మెడకు చుట్టుకుంది. రహస్యంగా జరిగిన జంతువధ వ్యవహరం బహిర్గతం కావడంతో ఆర్టీసీ దిద్దుబాటు చర్యలకు...