Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 December 2024, 8:10 pm Posted by : ramakrishna

కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఏసీపీ

బతుకమ్మ, కమ్మర్ పల్లీ: వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ఆర్మూర్ ఏసిపి వెంకటేశ్వర రెడ్డి  కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ ని సందర్శించారు. పోలీస్ స్టేషన్ రికార్డ్స్ ని పరిశీలించి సిబ్బంది నిర్వహిస్తున్న విధులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భీంగల్ సీఐ నవీన్ కుమార్, కమ్మర్పల్లి ఎస్సై జి అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.