ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఏసీపీ రాజా వెంకట రెడ్డి
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ ను నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి ఆకస్మీకంగా తనిఖీ చేశారు. గురువారం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసీ పోలీస్ స్టేషన్ ల చుట్టూ పరిసర ప్రాంతాలను, సీజ్ చేసిన వాహనాలను, రిసెప్షన్ రికార్డ్, రైటర్ రూమ్ పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. పోలీస్ అధికారులు సిబ్బంది తరచుగా గ్రామాలను పట్టణాలలో ఉన్న వార్డులను సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి...