నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన ఏసీపీ

రుద్రూర్, బతుకమ్మ :   సర్పంచ్ ఎన్నికలలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలోని రుద్రూర్, అక్బర్ నగర్, సులేమాన్ నగర్, రాయకూర్ గ్రామాలల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ ల కేంద్రాలను శుక్రవారం బోధన్ ఏసిపి శ్రీనివాస్ తనిఖీ నిర్వహించారు. ఆయన వెంట సీఐ కృష్ణ, ఎస్సై పి.సాయన్న, పంచాయతీ సెక్రెటరీలు, పోలీసు సిబ్బంది ఉన్నారు.