సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన నిరంతర ప్రక్రియ

తేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయం లో అర్థశాస్త్ర విభాగాధిపతి  డాక్టర్ ఏ పున్నయ్య  ఆధ్వర్యంలో  ఎంపవరింగ్ ఇండియా  2047: స్ట్రాటజీస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్  ” అనే అంశం పై జరిగిన రెండు రోజుల  జాతీయ సదస్సు కు ముగింపు  సమావేశానికి  ముఖ్యఅతిథి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ యాదగిరి మాట్లాడుతూ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల కు సంబంధించి  ప్రపంచవ్యాప్తంగా  1992 లో 178  ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు...