శిక్షణతోనే లక్ష్యసాధన సాధ్యం

  . . . ట్రైనీ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఎం. ఆనంద్ కుమార్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఎస్‌సీ స్టడీ సర్కిల్ ద్వారా అందిస్తున్న శిక్షణ, అధ్యయన వనరులను అభ్యర్థులు సద్వినియోగం చేసుకుని తమ లక్ష్యాలను విజయవంతంగా చేరుకోవాలని ట్రైనీ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఎం. ఆనంద్ కుమార్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌సీ స్టడీ సర్కిల్‌లో సోమవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు అవసరమైన మెలకువలను అభ్యర్థులకు...