తెలంగాణ రాష్ట్ర రూపకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్

మద్నూర్ తహసీల్దార్ ఎండి ముజీబ్   మద్నూర్, బతుకమ్మ:  తెలంగాణ రాష్ట్ర రూప కర్త, ఉద్యమ కెరటం, మేధావి ఆచార్య" కొత్తపల్లి జయశంకర్ సార్ గారి జయంతి జయంతిని మద్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఎం డి ముజీబ్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, నీళ్లు - నిధులు నియామకాలు వాటి ప్రాదాన్యత గురించి అర్థం చేయించిన మేధావి ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసిల్దార్ లు శివ రామకృష్ణ, శరత్,...