తెలంగాణ వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ గా ఆచార్య సిహెచ్ ఆరతి
.. .ఆరతికి నియామక పత్రాలను అందచేసిన రిజిస్ట్రార్ ప్రో యాదగిరి డిచ్ పల్లి,బతుకమ్మ : తెలంగాణ వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ గా కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ సిహెచ్ ఆరతిని నియమిస్తూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి యాదగిరి రావు ఆదేశాల జారిచేశారు. ఈ మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి నియామకపు ఉత్తర్వులు అరతికి మంగలవారం అందించారు. ఈసందర్బంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ గతంలో ప్రొఫెసర్ ఆరతి విశ్వవిద్యాలయంలో అనేక అడ్మినిస్ట్రేటివ్ ,అకాడమిక్ పదవులను సమర్థవంతంగా, నిజాయితీగా నిర్వహించి అధికారుల మన్ననలు పొందినారని...