హత్య కేసులో నిందితుడి అరెస్ట్
మోర్తాడ్, బతుకమ్మ : మర్డర్ కేసు లో నిందితుడిని అరెస్టు చేసినట్లు భీమ్ గల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పొన్నం సత్యనారాయణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం తేదీ 26.06.2025 నాడు అర్ద రాత్రి సమయంలో డొంకల్ గ్రామం నందు వడ్డెర కాలనీ లో నిందుతుడు ఒల్లెపు నాగరాజు, అతని దగ్గర పనిచేసే షైక్ రహమాన్ లు మద్యం తగుతుండగా వారి ఇద్దరి మద్య డబ్బుల విషయం లో గొడవ జరగగా, ఆ సమయం లో నిందుతుడి ఒల్లెపు నాగరాజు షైక్ రహమాన్ ను...