ఆరు హత్యల కేసులో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష

. నిందితులు తల్లీ కొడుకులు నిజమాబాద్, బతుకమ్మ: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేసిన వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు న్యాయమూర్తి సునీత కుంచాల మంగళవారం తీర్పు వెలువరించారు. ఏడాదిన్నర క్రితం నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రంలో తన్న స్నేహితుడు ప్రసాద్ తోపాటు వారి కుటుంబానికి చెందిన ఐదుగరిని ప్రశాంత్ అనే యువకుడు వేర్వేరు ప్రాంతాల్లో హత్య చేశాడు. ప్రశాంత్ కు ప్రసాద్ తో బంధుత్వంతోపాటు స్నేహం కూడా ఉండడంతో  వారితో సన్నిహితంగా ఉంటూ ఆస్తిని కాజేసేందుకు...