రోకలి బండతో హత్య చేసిన నిందితుడు రిమాండ్ కు తరలింపు

బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో హత్య చేసిన వ్యక్తికి మంగళవారం  రిమాండ్ కు  తరలించినట్లు బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి  తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం బిచ్కుంద గ్రామానికి చెందిన గుడ్లింగం వ్యవసాయం  చేసుకుంటూ  జీవించేవాడు.  పండరి బిచ్కుంద గ్రామం నందు కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.  జల్సాలకు అలవాటు పడి కల్లు తాగడానికి డబ్బులు లేక  సులువుగా డబ్బు సంపాదించాలని ఉద్దేశంతో గల్లీలో గల ముసలి వాళ్లపై ఉన్న బంగారు నగలను దొంగిలించేవాడు. వాటితో వచ్చిన డబ్బులతో...