దొంగతనం కేసులో నిందితునికి 9నెలల జైలు
కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర కామారెడ్డి, బతుకమ్మ : ఇంట్లో దొంగతనం చేసిన నిందితునికి కోర్టు 9నెలల జైలు శిక్ష, రూ.200జరిమానా విధించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా లక్ష్మాచంద గ్రామానికి చెందిన బీర్కుల సుధీర్ కుమార్ భిక్నూర్ మండలంలో 2023నుంచి సీఎస్ఐ చర్చి ఫాదర్ గా పని చేస్తున్నాడు. గతనెల 10న ఇంటికి తాళం వేసి తన కుటుంబ సభ్యులతో కలిసి తన స్వంత గ్రామానికి వెళ్లాడు. తిరిగి...