ఆరుగురిని చంపిన పోక్సో కేసు నిందితుడు
. . . పోక్సో కేసు బాధితురాలి తో పాటు తల్లి, అమ్మమ్మ ను కత్తితో పొడిచి హత్య . . . తన భార్య ఇద్దరు కొడుకుల ను గొంతు కోసి దారుణ హత్య . . . హత్య విషయం తండ్రికి చెప్పి తాను చనిపోతున్నానని ఫోన్ వెబ్ డెస్క్, బతుకమ్మ: ఫోక్సో కేసులో అరెస్టై జైలు నుంచి విడుదలైన వ్యక్తి అర్ధరాత్రి ఆరుగురిని హత్య చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాల గూడలో రాజ్ కుమార్ అనే...