పోక్సో కేసులో నిందితునికి 20 సంవత్సరాల జైలు శిక్ష
. . . కామారెడ్డి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు కామారెడ్డి, బతుకమ్మ : ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి న్యాయ స్థానం 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయ మూర్తి వరప్రసాద్ తీర్పు ఇచ్చారు. ఈ మేరకు కామారెడ్డి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు గురువారం సంచలన తీర్పు నిచ్చింది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కేంద్రానికి చెందిన మహమ్మద్ అబ్దుల్...