చోరీ కేసులో నేరస్తుడి అరెస్ట్

  . . . రూ.1.10 లక్షల నగదు స్వాధీనం   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   నిజామాబాద్ పట్టణంలోని శాంతినగర్ ప్రాంతంలో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించి నేరస్తుడిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన నేరస్తుడు రియాజ్ ఖాన్ (33), అఫ్జల్ ఖాన్ కుమారుడు, శాంతినగర్ నివాసిగా పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం, జల్సాలకు అలవాటు పడిన రియాజ్ ఖాన్‌కు డబ్బుల కొరత ఏర్పడటంతో దొంగతనాలకు పాల్పడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో జూన్ 17, 2026 అర్ధరాత్రి సుమారు...