హత్య కేసులో నేరస్తుడి అరెస్ట్
మాక్లూర్, బతుకమ్మ : మాక్లూర్ మండలంలోని మెట్టు గ్రామానికి చెందిన ఆంటోని మెట్టు గ్రామ శివారులోని పార్క్ సమీపంలో గాయాలతో మృతదేహంగా కనిపించగా, వెంటనే స్థానిక ఎస్సై రాజశేఖర్ కేసు నమోదు చేశారు. నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు రాజశేఖర్, మొగులయ్యలు విచారణ ప్రారంభించారు. విచారణలో భాగంగా మెట్టు గ్రామానికి చెందిన అనుమానితుడు ఫ్రాన్సిస్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, ఏప్రిల్ 10 న రాత్రి తాను, అంటోని కలిసి మద్యం సేవిస్తున్న సమయంలో అంటోని తనను దూషించడంతో...