మర్డర్ కేసులో నిందితుడి అరెస్టు

. . .  కారు స్వాధీనం . . . విలేకరుల సమావేశంలో పోలీసు కమిషనర్ సాయిచైతన్య నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలో సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. గత రెండు రోజుల క్రితం నగరంలోని ఆర్.ఆర్. చౌరస్తా సమీపంలోని గిరిరాజ్ కాంప్లెక్స్ ఎదుట ఉన్న పానీపూరి బండి వద్ద హరిబాబును హత్య చేసిన నిందితుడు సంతోష్ ను అరెస్టు చేసినట్లు పోలీసు కమిషనర్ సాయిచైతన్య తెలిపారు. శనివారం పోలీస్ కమీషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ ఏర్పాటు...