ఇన్సూరెన్స్ కంపెనీని మోసగించిన కేసులో నిందితుల అరెస్టు
. . . 27 బైక్ లు స్వాధీనం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : హైదరాబాద్ లో షోరూంలకు చెందిన బైక్ లను గ్రామాల వారికి అమ్మేసి ఇన్సూరెన్స్ కంపెనీలను మోసం చేసిన పలువురిని అరెస్టు చేసినట్లు ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆర్మూర్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ లోని ఎల్ బీ నగర్ ప్రాంతంలోని ఆర్కెపురంలో గల హీరోపిన్ కార్ లిమిటెడ్ టర్సరీ సిల్స్ మేనేజర్ షేక్ అబ్దుల్ రఫి...