నిప్పంటించి భర్తను చంపిన నిందితుల అరెస్ట్

ఏ1గా మాలవత్ సంగీత, ఏ2గా మాలవత్ కవితలపై కేసు నమోదు ఇరువురుకి జ్యూడిషియల్ రిమాండ్   భీమ్ గల్, బతుకమ్మ : రోజు భాదిస్తున్నాడని కట్టుకొన్న భర్తను అతికిరాతకంగా పెట్రోల్ పోసి నిప్పంటించి చంపిన భార్యలిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు భీమ్ గల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం సి.ఐ మీడియా తో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. భీమ్ గల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవక్క పేట్ గ్రామానికి చెందిన మాలవత్ మోహన్ అలియాస్ బ్యాండ్ మోహన్ (32) కు...