జంటతో అసభ్యంగా ప్రవర్తించి . . . డబ్బు స్కూటి లాక్కున్న నిందితుడి అరెస్టు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిర్మానుష్య ప్రాంతంలో తిరిగే జంటలను వేదించడం వారి వద్ద ఉన్న బంగారు నగలను, వాహనాలను లాక్కోవడంలో ఆరితేరిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ 5వ టౌన్ ఎస్సై సునీల్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని న్యాల్ కల్ రోడ్డులో గల స్మార్ట్ సిటీ వెంచర్‌లో ఒక మహిళ తన కాబోయే భర్తతో ఉన్న సమయంలో అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు మద్యం సేవిస్తూ మహిళను వేధించి, ఆమె చేయి, చున్నీని లాగి అసభ్యంగా...