పంట నష్టం పక్కాగా అంచనా వేసి ప్రభుత్వానికి పంపండి

ఎకరా పంట నష్టానికి రూ.25లక్షల నష్ట పరిహారం అందించాలని డిమాండ్ దెబ్బతిన్న రోడ్లు, కల్వట్లు, బ్రిడ్జ్ ల మరమ్మత్తులకు ప్రతిపాధనలు చేసి పంపండి అధికారులను ఆదేశించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి   భీమ్ గల్, బతుకమ్మ : గత రెండు రోజులు కురిసిన భారీ వర్షాల కారణంగా కానిస్టేన్సీ లో దెబ్బతిన్న వరి, మొక్కజొన్న,సొయా పంటల అంచనాను అధికారులు పక్కాగా చేసి ప్రభుత్వానికి నివేదించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. భారీ వర్షాల కారణంగా...