మహా సభ పేరిట అక్రమ వసూళ్లు

ఎస్సీ ఎస్టీ యూనియన్ పేరిట అడ్డంగా దోచుకున్న దారి దోపిడి దొంగ కాదేపూర్ గంగారం బిచ్కుంద ప్రెస్ మీట్ లో దళిత జర్నలిస్టుల ఆరోపణ బతుకమ్మ:బిచ్కుంద : గత నెలలో హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ ఎస్సి, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రథమ మహా సభ సందర్బంగా ఈ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కదేపురం గంగారాం సభకోసం ఉమ్మడిజిల్లా లోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కొందరు నాయకుల వద్దకు వెళ్లి నిధి సేకరించాడని మిటి సలహాదారులు సీనియర్ జర్నలిస్ట్ జె.వీరన్నతెలిపారు. దీనిపై సభ అనంతరం...