పథకం ప్రకారంమే మేయర్ భర్తపై హత్యాయత్నం
దాడి చేసిన రసూల్ అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పథకం ప్రకారం మేయర్ భర్త దండు శేఖర్ పై సోమవారం దాడి చేసి హత్యాయత్నం చేసిన రసూల్ ను అరెస్టు చేసి మంగళవారం రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ రాజా వెంకట రెడ్డి తెలిపారు. దండు శేఖర్ భార్య నగర మేయర్ నీతూ కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రసూల్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. షేక్ రసూల్ నాగారంలో నివాసం ఉంటున్నాడు. వాళ్ల...