గారడి మాటలో కేవలం ఒక శాతం ఓట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది

. . . కేసీఆర్ పథకాలే తప్ప కొత్త పనుల జాడ లేదు . . . రాష్ట్రంలో నేరాలు ఘోరాలు పెరిగాయి . . . భూ భారతి చట్టంపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుధల చేయాలి . . . నిడ్రా పేరుతో పేధలకు కంటీమీద కునుకు లేకుండా చేశారు . . . కేసిఆర్ ను బద్నాం చేయడానికి ఎస్సారెస్పీని ఎండ బెట్టారు . . .  జిల్లా కు మంత్రి పధవి లేకుండా చేసి అనాధను చేశారు ....