ప్రజల్లో మార్పు రానంత వరకు ప్రమాదాలను నివారించలేం

  . . . రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్   . . . మంత్రి పొన్నంకు ఘన స్వాగతం పలికిన కలెక్టర్, సీ.పీ, జిల్లా అధికారులు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఎన్ని చట్టాలు నిబంధనలు అమలు చేసినా, ప్రజలలో మార్పు రానంత వరకు ప్రమాదాలను నిలువరించడం సాధ్యం కాదని, రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రవాణా, బీ.సీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు....